Friday, 6 April 2012

నిర్మా యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ

నిర్మా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: 
కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన(పీజీడీఎం మొదలైన) కోర్సుల్లో ఉత్తీర్ణత.

ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.imnu.ac.in చూడొచ్చు.

No comments:

Post a Comment