ఏపీ షుగర్ అండ్ కేన్ డిపార్ట్‌మెంట్, కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీస్‌లో మేనేజింగ్ డెరైక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 10
అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్/కెమికల్/ఎలక్ట్రికల్/సుగర్‌టెక్నాలజీ) లేదా బీఎస్సీ(కెమిస్ట్రీ)తోపాటు ఎన్‌ఎస్‌ఐ/వీడీఎస్‌ఐలో మెంబర్‌షిప్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్). ఐదేళ్ల అనుభవం.
దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012.
వివరాలకు: http://www.aponline.gov.in/apportal/index.asp

No comments:
Post a Comment