వివిధ డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్పెరల్ మేనేజ్‌మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
డిగ్రీ కోర్సులు..-ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజైన్(ఎఫ్‌ఎల్‌డీ)అర్హత: ఏదైనా అంశంలో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
అప్పెరల్ అండ్ టెక్స్‌టైల్ మార్చండైజింగ్(ఏటీఎం)అర్హత: ఏదైనా అంశంలో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
బీఏ(అప్పరల్ డిజైన్ మార్చండైజింగ్-ఏడీఎం)అర్హత: ఇంటర్మీడియెట్
బీఏ(ఫ్యాషన్ కమ్యూనికేషన్-ఎఫ్‌సీ)అర్హత: ఇంటర్మీడియెట్
పీజీ కోర్సులు..అప్పెరల్ మార్కెటింగ్ అండ్ మార్చండైజింగ్(ఏఎంఎం)అర్హత: ఇంటర్మీడియెట్ తర్వాత మూడు/నాలుగేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా.
ఫ్యాషన్ డిజైన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌డీఐ)అర్హత: డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, అప్పెరల్ డిజైన్ అండ్ టెక్నాలజీ, హోంసైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
ఎంఏ(అప్పెరల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్-ఏపీఎం)అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంఏ(ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్-ఎఫ్‌ఆర్‌ఎం)అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 31, 2012
అర్హతలు, ఇతర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://www.iamindia.in/ చూడొచ్చు.

No comments:
Post a Comment