Thursday, 12 April 2012

ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్టు అసోసియేట్ పోస్టు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-కాన్పూర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత:
బీటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్)/తత్సమానం. సంబంధిత అనుభవం.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2012.

వివరాలకు: http://www.iitk.ac.in/

No comments:

Post a Comment