Saturday, 7 April 2012

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-కాన్పూర్‌లో వివిధ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-కాన్పూర్, రెగ్యులర్/డిప్యూటేషన్/కంట్రాక్ట్ విధానం, బ్యాక్‌లాగ్ పలు పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెగ్యులర్/డిప్యూటేషన్/కంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే పోస్టులు:
ప్రిన్సిపల్ రీసెర్చ్ ఇంజనీర్/సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్
ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సైంటిఫిక్ ఆఫీసర్(గ్రేడ్-1)/సైంటిఫిక్ ఆఫీసర్(గ్రేడ్-2)కంప్యూటర్ ఇంజనీర్ గ్రేడ్-1
కంప్యూటర్ ఇంజనీర్ గ్రేడ్-2
బ్యాక్‌లాగ్ పోస్టులు:
అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్
సెక్యూరిటీ ఆఫీసర్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్స్
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్
జూనియర్ సూపరింటెండెంట్
ప్రీ-ప్రైమరీ టీచర్స్(స్పోర్ట్స్, మ్యూజిక్)
అసిస్టెంట్ కోచ్
జూనియర్ అసిస్టెంట్స్

డ్రైవర్ గ్రేడ్-2దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012.
బ్యాక్‌లాగ్ పోస్టులకు: ఏప్రిల్ 23, 2012.
వివరాలకు:  www.iitk.ac.in

No comments:

Post a Comment