స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్), బురన్పూర్(పశ్చిమ బెంగాల్)లోని స్టీల్ ప్లాంట్లో ఆపరేటర్-కమ్-టెక్నిషియన్ (ట్రైనీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 280మెకానికల్
ఖాళీలు: 70
ఎలక్ట్రికల్
ఖాళీలు: 70
మెటలర్జీ
ఖాళీలు: 35
ఎలక్ట్రానిక్స్
ఖాళీలు: 35
ఇన్స్ట్రుమెంటేషన్
ఖాళీలు: 30
కెమికల్
ఖాళీలు: 20
సిరామిక్స్
ఖాళీలు: 10
సివిల్
ఖాళీలు: 10
అర్హత: సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 21, 2012.
వివరాలకు: http://sail.shine.com
మొత్తం ఖాళీలు: 280మెకానికల్
ఖాళీలు: 70
ఎలక్ట్రికల్
ఖాళీలు: 70
మెటలర్జీ
ఖాళీలు: 35
ఎలక్ట్రానిక్స్
ఖాళీలు: 35
ఇన్స్ట్రుమెంటేషన్
ఖాళీలు: 30
కెమికల్
ఖాళీలు: 20
సిరామిక్స్
ఖాళీలు: 10
సివిల్
ఖాళీలు: 10
అర్హత: సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 21, 2012.
వివరాలకు: http://sail.shine.com
No comments:
Post a Comment