వరంగల్‌లోని నిట్‌లో 2012-13 విద్యా సంవత్సరం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ మొదటి సెమిస్టర్‌కు సంబంధించి.. విద్యార్థులు ఈ నెల 20వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిట్ అకడమిక్ డీన్ టి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లో, రూ.2వేల ఆలస్య రుసుముతో 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు డీన్ అకడమిక్ వద్ద రిజిస్టేషన్ చేసుకోవచ్చని సూచించారు.
No comments:
Post a Comment