Wednesday, 18 July 2012

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 598 పోస్టులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 598
అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు: 41
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ప్రొడక్షన్/మెటలర్జీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/టెక్స్‌టైల్/కెమికల్ ఇంజనీరింగ్)తోపాటు ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించి ఉండాలి.
రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
ఖాళీలు: 100
అర్హత: డిగ్రీ (హార్టికల్చర్ యానిమల్ హ జ్బెండరీ/వెటర్నరీ సైన్స్/డైరీ సైన్స్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ఫిషరీ సైన్స్/పిసీ కల్చర్/అగ్రి మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్)తోపాటు ఐబీపీఎస్ ఎగ్జామినేషన్(పీఓ)లో క్వాలిఫై అయి ఉండాలి.

వయసు: 21-35 ఏళ్లు.

క్రెడిట్ ఆఫీసర్
ఖాళీలు: 379
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూ/సీఎస్/ఎంబీఏ/బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో డిప్లొమాతోపాటు ఐదేళ్ల అనుభవం.
వయసు: 21-40 ఏళ్లు.
ఆర్కిటెక్ట్
ఖాళీలు: 4
ఇంజనీర్
ఖాళీలు: 10 ( సివిల్-4, ఎలక్ట్రికల్-6).
పర్సనల్ ఆఫీసర్
ఖాళీలు: 9
రాజ్ భాష అధికారి
ఖాళీలు: 18
లా ఆఫీసర్
ఖాళీలు: 19
ఫైర్ ఆఫీసర్
ఖాళీలు: 1
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ/డిగ్రీతోపాటు ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ (పీఓ)లో క్వాలిఫై అయి ఉండాలి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్
ఖాళీలు: 1
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 17, 2012.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: జూలై 31, 2012.

వివరాలకు: http://www.unionbankofindia.co.in

No comments:

Post a Comment