Wednesday, 11 April 2012

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌లో 181 ఖాళీలు

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్-నాగ్‌పూర్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 181
అర్హత: మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్/మైనింగ్ అండ్ మైన్స్ సర్వేయింగ్‌లో డిప్లొమా, ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్.
వయసు: 18-30 ఏళ్లు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 10, 2012.
వివరాలకు: http://westerncoal.gov.in

No comments:

Post a Comment