Wednesday, 11 April 2012

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులు

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-విశాఖపట్నం, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనరల్ మేనేజర్
ఖాళీలు: 6
డిప్యూటీ  మేనేజర్
ఖాళీలు: 4
మేనేజర్
ఖాళీలు: 7
అసిస్టెంట్ మేనేజర్ఖాళీలు: 7
సర్వేయర్
ఖాళీలు:10
అసిస్టెంట్
ఖాళీలు:22
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 8, 2012.
వివరాలకు: http://www.dredgeindia.com

No comments:

Post a Comment