Saturday, 7 April 2012

హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సెన్సైస్‌లో పలు పోస్టులు

హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సెన్సైస్-న్యూఢిల్లీ, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసోసియేట్ ప్రొఫెసర్
ఖాళీలు: 3
భర్తీ చేసే విభాగాలు:  సైకియాట్రీ, న్యూరాలజీ.
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీలు: 17
భర్తీ చేసే విభాగాలు: సైకియాట్రీ, న్యూరాలజీ, రేడియాలజీ, ఫార్మాకాలజీ.
సైకియాట్రికల్ సోషల్ వర్కర్
ఖాళీలు: 2
అర్హత: సోషియాలజీ/సోషల్ వర్క్‌లో పీజీ. సైకియాట్రిక్ సోషల్ వర్క్‌లో ఎంఫిల్.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012.
వివరాలకు: http://www.delhi.gov.in

No comments:

Post a Comment