Saturday, 7 April 2012

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో పలు పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)-భోపాల్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్(హిందీ స్టెనోగ్రాఫర్/హిందీ టైపిస్ట్)అర్హత: డిగ్రీతోపాటు హిందీ టైపింగ్, షార్ట్‌హ్యాండ్ వచ్చి ఉండాలి.
ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్(అకడెమిక్ అఫైర్స్)అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఎంఎస్‌ఆఫీస్‌పై అవగాహన. కంప్యూటర్ కీబర్డ్‌తో నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.

ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేస్)అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఎంఎస్‌ఆఫీస్‌పై అవగాహన.  కంప్యూటర్ కీబర్డ్‌తో నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.

ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్(ఆర్ అండ్ డీ అఫైర్స్)అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఎంఎస్‌ఆఫీస్‌పై అవగాహన.  కంప్యూటర్ కీబర్డ్‌తో నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.

ప్రాజెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్(లెక్చర్ హాల్ కేర్‌టేకర్ కమ్ టెక్నీషియన్)అర్హత: ఐటీఐ సర్టిఫికెట్(కంప్యూటర్ అప్లికేషన్)

ప్రాజెక్ట్ ఆఫీస్ అసోసియేట్(లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్)అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్/తత్సమానం.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012.
వివరాలకు: http://122.168.101.8

No comments:

Post a Comment