ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఐసెట్)-2012కు ప్రకటన వెలువడింది.
దరఖాస్తులు: పోస్ట్ ఆఫీస్‌లు/ ఈ సేవా కేంద్రాలు/ ఎంపిక చేసిన యాక్సెస్ బ్యాంక్‌ల నుంచి రూ. 250 చెల్లించి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తుల విక్రయం ప్రారంభం: ఫిబ్రవరి 24, 2012
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 29, 2012
ప్రవేశ పరీక్ష తేదీ: మే 18, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.kuwarangal.com చూడొచ్చు.

No comments:
Post a Comment