Friday, 6 April 2012

ఈసెట్‌-2012

ఈసెట్‌-2012కు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఈసెట్‌ ద్వారా.. డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. 

దరఖాస్తులు: ఎంపిక చేసిన పోస్ట్‌ ఆఫీస్‌లు/ యాక్సెస్‌ బ్యాంక్‌ల్లో రూ. 300 చెల్లించి దరఖాస్తులు పొందొచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 2, 2012
ప్రవేశ పరీక్ష తేదీ: మే 24, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ www.jntuk.edu.in/ecet2012 చూడొచ్చు.

No comments:

Post a Comment