దిగువ కోర్సుల్లో ప్రవేశానికి గీతం యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- ఇంజనీరింగ్: డిగ్రీ, పీజీ, డ్యూయల్ డిగ్రీ
అర్హత..
బీటెక్: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
బీటెక్(బయోటెక్నాలజీ): కనీసం 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
- ఎంబీఏ/బీబీఎం/ఎంబీఏ(ఇంటిగ్రేటెడ్)అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫార్మసీ
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/ బయాలజీలతో ఇంటర్మీడియెట్.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.gitam.edu

No comments:
Post a Comment