Friday, 6 April 2012

లా సెట్‌-2012

ఎల్ఎల్‌బీ/ బీఎల్, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా సెట్‌-2012 కు శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

1) ఎల్ఎల్‌బీ/ బీఎల్
కాలపరిమితి:
 3 సంవత్సరాలు/ 5 సంవత్సరాలు. 
అర్హతలు: 3 సంవత్సరాల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. అయిదు సంవత్సరాల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. 
2) ఎల్ఎల్ఎం
కాలపరిమితి:
 2 సంవత్సరాలు. 
అర్హతలు: ఎల్ఎల్‌బీ/ బీఎల్ డిగ్రీ ఉండాలి. 
ఎంపిక విధానం: కామన్ ప్రవేశ పరీక్ష  ద్వారా
దరఖాస్తులు: ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
అన్ని ప్రధాన పోస్టాఫీస్‌లు, యాక్సిస్ బ్యాంకు, యూనివర్సిటీ వెబ్‌సైట్‌ల్లో దరఖాస్తులు లభిస్తాయి. 
ఫీజు: సెక్రటరీ, ఏపీఎస్ సీహెచ్ఈ, హైదరాబాద్ పేరుతో రూ.500ల డీడీ చెల్లించాలి. 
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 15 
చివరితేదీ: ఏప్రిల్ 18 
పరీక్ష: జూన్ 2 
పూర్తి వివరాలకు http://www.svuniversity.in/ చూడొచ్చు.

No comments:

Post a Comment