Friday, 6 April 2012

డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం - యూజీ, పీజీ కోర్సులు

మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

యూజీ కోర్సులు: బీఏ/బీఎస్సీ/బీకామ్/ బీఫార్మ్/బీలిబ్.ఐఎస్సీ/బీజేసీ/ఎల్‌ఎల్‌బీ(మూడేళ్లు)/బీఎస్సీ బీఈడీ/బీఏ బీఈడీ(నాలుగేళ్ల ఇంటెగ్రేటెడ్ కోర్సు)/బీసీఏ/బీబీఏ/బీఏ ఎల్‌ఎల్‌బీ(హానర్స్ ఐదేళ్లు)
అర్హత: యూజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో 10+2
పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో 10+2+3

పీజీ కోర్సులు: కోర్సుల వారీగా అర్హతలకోసం క్లిక్ చేయండి. http://www.dhsgsu.ac.in/instruction.pdf
దరఖాస్తు ఫీజు: రూ. 600
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012
ప్రవేశ పరీక్ష: 2012 జూన్ 9, 10
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి. http://www.dhsgsu.ac.in/instruction.pdf

No comments:

Post a Comment