ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ దిగువ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. |
ఎంటెక్: ఫ్యూయల్/మినరల్/ మైనింగ్ ఇంజనీరింగ్/ అండర్‌గ్రౌండ్ స్పేస్ టెక్నాలజీ/ జియోమ్యాటిక్స్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ పెట్రోలియం ఇంజనీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మైనింగ్ మిషనరీ/ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రై బోలజీ/ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌తో మెకానికల్ ఇంజనీరింగ్/ పవర్ సిస్టమ్. అర్హత: సంబంధిత అంశంలో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ. అభ్యర్థులు 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. ఎంఫిల్: అప్లైడ్ ఫిజిక్స్/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అప్లైడ్ మ్యాథమెటిక్స్/ ఇంగ్లిష్. అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత అంశంలో ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ. ఎంఏ ఇంగ్లిష్ కోసం డిగ్రీ స్థాయిలో కనీసం 55 శాతం(ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక: గేట్/రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.. దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.500 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 6, 2012 ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్: మే 13, 2012 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://ismdhanbad.ac.in చూడొచ్చు. |
Friday, 6 April 2012
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment