Friday, 6 April 2012

ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్


బారెల్లీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్:- యానిమల్ బయోకెమిస్ట్రీ
- యానిమల్ బయోటెక్నాలజీ
- యానిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్
- యానిమల్ న్యూట్రిషన్
- బయోస్టాటిస్టిక్స్12. వెటర్నరీ ఇమ్యూనాలజీ
- లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్
- లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ
- పౌల్ట్రీ సైన్స్
- వెటర్నరీ బ్యాక్టీరియాలజీ
- వెటర్నరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్
- వెటర్నరీ గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్
- వె టర్నరీ మెడిసిన్
- వెటర్నరీ పారాసిటాలజీ
- వెటర్నరీ పాథాలజీ
- వెటర్నరీ ఫార్మకాలజీ
- వెటర్నరీ ఫిజియాలజీ
- వెటర్నరీ పబ్లిక్ హెల్త్
- వెటర్నరీ సర్జరీ అండ్‌రేడియాలజీ
- వెటర్నరీ వైరాలజీ
దరఖాస్తులు:
పోస్టు ద్వారా, నేరుగా పొందొచ్చు. వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫీజు: ICAR, Unit IVRI, IZATNAGAR పేరుతో రూ. 1200 డీడీ చెల్లించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఏప్రిల్ 20, 2012
పూర్తి వివరాలకు http://www.ivri.nic.in/academics/admission.pdf చూడండి.

No comments:

Post a Comment