Friday, 6 April 2012

హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ


ముంబైలోని హామీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టీఐఎఫ్‌ఆర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
రీసెర్చ్ ఏరియాలు:- డెవలప్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మాథమెటికల్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్
- డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్ ద స్కూల్ కరిక్యులం
- విజువల్ అండ్ స్పేషియల్ మోడ్స్ ఇన్ లెర్నింగ్
- సోషియో-కల్చరల్ అండ్ జెండర్ ఫ్యాక్టర్స్ ఇన్ లెర్నింగ్
- స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ నాలెడ్జ్
- ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్
- ఇన్నోవేటివ్ కరిక్యుల, లేబొరేటరీస్ అండ్ టీచింగ్ మెథడ్స్
అర్హత: బీఎస్సీ+ఎంఎస్సీ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ లేదా
బీటెక్/బీఈ/ ఎంబీబీఎస్ లేదా తత్సమానం
దరఖాస్తులు: వెబ్‌సైట్ http://www.hbcse.tifr.res.in/downloads/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఫీజు: హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, ముంబై పేరుతో 350 రూపాయల డీడీ చెల్లించాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడండి.
http://www.hbcse.tifr.res.in/graduate-school/gradschool/gradschool

No comments:

Post a Comment