చెన్నైలోని బీఎస్ అబ్దుర్ రెహమాన్ యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. |
అర్హత: ఏదైనా డిగ్రీ(10+2+3/4). చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: మ్యాట్ లేదా సీమ్యాట్ లేదా బీఎస్ అబ్దుర్ రెహమాన్ యూనివర్సిటీ ఆప్టిట్యూడ్ టెస్ట్(బీఎస్‌ఏయూఏటీ) లేదా ఏదైనా జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష స్కోరుతోపాటు అభ్యర్థుల డిగ్రీ మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా దరఖాస్తులు:నేరుగా లేదా వెబ్‌సైట్ www.bsauniv.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: రూ. 700(పోస్టు ద్వారా పొందాలనుకునేవారు రూ. 750 చెల్లించాలి) దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 30, 2012 తరగతులు ప్రారంభం: ఆగస్టు 2012 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. http://bsauniv.ac.in/info.aspx?id=129&mid=101 |
Friday, 6 April 2012
ఎంబీఏ ప్రోగ్రామ్: బీఎస్ అబ్దుర్ రెహమాన్ యూనివర్సిటీ, చెన్నై
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment