న్యూఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ(ఎస్‌ఏయూ) కింది మాస్టర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. |
కోర్సులు:- ఎంఏ(డెవలప్‌మెంట్ ఎకనమిక్స్) - ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్) - ఎంఎస్సీ(బయోటెక్నాజలీ) - ఎంఏ(సోషియాలజీ) - ఎంఏ(ఇంటర్నేషనల్ రిలేషన్స్) - ఎల్‌ఎల్‌ఎం(మాస్టర్ ఆఫ్ లాస్) - ఎమ్మెస్సీ(అప్లైడ్ మ్యాథమెటిక్స్) అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (10+2+3/4) ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.http://sau.ac.in/pdf/ADMISSION_FORM_2012new.pdf ఫీజు: సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ పేరుతో రూ. 500ల డీడీ ద్వారా చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012 ప్రవేశ పరీక్ష తేదీ: మే 27, 2012 వెబ్‌సైట్: http://sau.ac.in పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. http://www.sau.ac.in/index.php?option=com_content&view=article&id=12&Itemid=146 |
Friday, 6 April 2012
ఎంఏ/ఎంఎస్సీ/ఎల్‌ఎల్‌ఎం కోర్సులు: సౌత్ ఏషియన్ యూనివర్సిటీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment