చైన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అర్హులైన అభ్యర్థుల నుంచి ఏడాది కాలవ్యవధి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో ప్రవే శానికి దరఖాస్తులు కోరుతోంది. |
స్పెషలైజేషన్లు: - ప్రింట్ - న్యూస్ మీడియా - టెలివిజన్ - రేడియో అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: మీడియా డెవలప్‌మెంట్ ఫౌండేషన్, చెన్నై పేరుతో రూ. 1000ల డీడీ ద్వారా చెల్లించాలి.(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు) దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: ఏప్రిల్ 30, 2012 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. http://www.asianmedia.org/admissions/AD2012.asp |
Friday, 6 April 2012
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్: ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment