దేశంలోని వివిధ ‘లా’ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎల్‌శాట్-2012కు ప్రకటన వెలువడింది.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 3500
పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాలతో పాటు హైదరాబాద్.
పరీక్ష తేదీ: మే 5, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2012
ఎల్ శాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్న కళాశాలలు..
- సెంట్రల్ ఇండియా కాలేజ్ ఆఫ్ లా, నాగ్‌పూర్
- కాలేజ్ ఆఫ్ లీగల్ స్టడీస్, డెహ్రాడూన్
- ఫ్యాకల్టీ ఆఫ్ లా, డెహ్రాడూన్
- జీహెచ్ రైసొనీ లా కాలేజ్, నాగ్‌పూర్
- ఐటీఎం కాలేజ్ ఆఫ్ లా, గుర్గావ్
- జిందాల్ గ్లోబల్ లా స్కూల్-సోనిపేట్(హర్యానా)
కేఎల్‌ఈ సొసైటీస్ లా కాలేజ్, బెంగళూరు
- మ్యాట్స్ లా స్కూల్, మ్యాట్స్ మూనివర్సిటీ, రాయ్‌పూర్
- రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా
- సవితా స్కూల్ ఆఫ్ లా, చెన్నై
పై వాటితో పాటు ఇతర కళాశాలలు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.pearsonvueindia.com/lsatindia/index.htm చూడొచ్చు.

No comments:
Post a Comment