Friday, 6 April 2012

ఐఐఎస్‌ఈఆర్‌

భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)లో కింది సబ్జెక్టుల్లో బీఎం-ఎంఎస్‌  డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశం కోసం ప్రకటన వెలువడింది.
కోర్సు ప్రత్యేకతలు: 
- ఇది ఇంటర్మీడియెట్‌ త ర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు
- కోర్సులో మొదటి రెండేళ్ల సిలబస్‌లో బేసిక్‌ సెన్సైస్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలుంటాయి.
- మూడు, నాలుగేళ్లలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సైన్స్‌ సబ్జెక్టులో స్పెషలైజేషన్‌ అంశాలుంటాయి. ఐదో సంవత్సరంలో సంబంధిత అంశంలో రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది.
- అనంతరం సైన్స్‌ ఆధారిత కంపెనీలైన ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, మెటీరియల్స్‌, పాలిమర్‌ ఇండస్ట్రిస్‌ తదితర ఆర్‌ అండ్‌ డీ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. 
అర్హత: కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన(కేవీపీవై)/ ఐఐటీ-జేఈఈ-2012లో ర్యాంకు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ www.iiser-admissions.in  చూడొచ్చు.

No comments:

Post a Comment