Friday, 6 April 2012

ఓఎన్‌జీసీ సమ్మర్‌ ట్రైనింగ్‌

దిగువ అంశాల్లో సమ్మర్‌ టైనింగ్‌ కోసం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అంశాలు:ఎంబీఏ: హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, మార్కెంటింగ్‌, 
ఎమ్మెస్సీ: జియాలజీ, జియోఫిజిక్స్‌
బీఈ/బీటెక్‌: మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌
- జియాలజీ, జియోఫిజిక్స్‌, లా, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, మైక్రో బయాలజీ, ఎంసీఏ
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ www.ongcindia.com చూడొచ్చు.

No comments:

Post a Comment