మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) - 2012 కు ప్రకటన వెలువడింది.
అర్హతలు: ఏదైనా డిగ్రీ. ప్రస్తుతం చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: మ్యాట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న 490 బిజినెస్ స్కూళ్లలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
ఫీజు: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ), ఢిల్లీ పేరుతో రూ.1,200ల డీడీని చెల్లించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఏప్రిల్ 14
దరఖాస్తులను పంపడానికి చివరితేదీ: ఏప్రిల్ 17
పేపర్ బెస్డ్ టెస్ట్: మే 6
ఆన్‌లైన్ టెస్ట్: మే 12.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

No comments:
Post a Comment