Friday, 6 April 2012

నాటా

బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్‌లో ప్రవేశ కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్(నాటా) కోసం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు కాల పరిమితి: ఐదేళ్లు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.nata.in చూడొచ్చు.

No comments:

Post a Comment