Wednesday, 11 April 2012

ఎన్‌యూసెట్-2012

వివిధ పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎన్‌యూసెట్-2012కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎంఏ: ఇంగ్లిష్, సైకాలజీ, సోషల్‌వర్క్, తెలుగు
ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, జియోఇన్ఫర్మాటిక్స్, జువాలజీ.
ఎంబీఏ, ఎంసీఏ

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు..ఎంఎస్: బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, మైక్రోబయాలజీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోరేషన్.

పీజీ డిప్లొమా కోర్సులు..ఇంగ్లిష్ స్టడీస్(పీజీడీఈఎస్), టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(పీజీడీటీహెచ్‌ఎం)

దరఖాస్తులు:
 వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2012 (రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23, 2012)

ఎన్‌యూసెట్-2012 టెస్ట్ తేదీ: మే 20, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.-nannayaunive-r-s-it-y.info చూడొచ్చు.

No comments:

Post a Comment