వివిధ విభాగాల్లో మెట్రో రైల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయోపరిమితి: జూలై 31, 2012 నాటికి 28 ఏళ్లు.(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.c-he-nnaime-t-r-ora-il.com చూడొచ్చు.

No comments:
Post a Comment