హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివ ర్సిటీ ఎక్స్‌టర్నల్ పీహెచ్‌డీ/ఎంఎస్/ఎంఫిల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మేజర్ ఏరియాలు:ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లిష్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్
రీసెర్చ్ ఏరియా, అర్హతలకోసం www.jntuh.ac.in చూడండి.
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
ఫీజు: రిజిస్ట్రార్, జేఎన్‌టీ యూనివర్సిటీ, హైదరాబాద్ పేరుతో రూ. 1000 డీడీ చెల్లించాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మే 7, 2012
వెబ్‌సైట్: www.jntuh.ac.in

No comments:
Post a Comment