Wednesday, 11 April 2012

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో లైఫ్ సైన్స్‌లో ఎమ్మెస్సీ లేదా తత్సమానం.

దరఖాస్తులకు చివరితేదీ: మే 25, 2012

పూర్తి వివరాలకు www.nipr.res.in చూడొచ్చు.

No comments:

Post a Comment