Wednesday, 11 April 2012

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 272 అసిస్టెంట్ పోస్టులు

272 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) - 250
అర్హత‌: టెన్త్‌తోపాటు మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ సబ్జెక్టుల్లో డిప్లొమా. లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులు అవసరం. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు 30 ఏళ్లు దాటకూడదు.
అసిస్టెంట్ (ఆఫీస్) - 15 
అర్హత‌: డిగ్రీ. నిమిషానికి 40 పదాల టైపింగ్ సామ‌ర్థ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. వయసు 30 సంవత్సరాలు దాటకూడదు.
సీనియర్ అసిస్టెంట్ (స్టాటిస్టిక్స్) -6. అర్హత‌: స్టాటిస్టిక్స్/ ఎకనమిక్స్/మ్యాథ్స్‌తో పీజీ ఉండాలి. వయసు 30 సంవత్సరాలు దాటకూడదు.
సీనియర్ అసిస్టెంట్ (నర్సింగ్) - 1. 
అర్హత: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమా. రెండేళ్ల అనుభవం అవసరం. 
వయోప‌రిమితి: 35 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా. 
దరఖాస్తులు: వెబ్‌సైట్లో ల‌భిస్తాయి.
చివరి తేదీ: మే 15. 2012
పూర్తి వివ‌రాల‌కు www.airportsindia.org.in చూడొచ్చు.

No comments:

Post a Comment