Wednesday, 11 April 2012

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ-హైదరాబాద్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)ఖాళీలు: 9
అర్హత: బీఈ/బీటెక్(సివిల్)/తత్సమానం.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)ఖాళీలు: 2
అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్)/తత్సమానం.
వయసు: 39 ఏళ్లు.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 3, 2012.

వివరాలకు: www.angrau.net

No comments:

Post a Comment