Wednesday, 11 April 2012

ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్

ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: 
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కెప్టెన్, ఎగ్జామినర్, చెక్‌పైలట్.
అర్హత: డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అందించే సీపీఎల్/ఏటీపీఎల్ సర్టిఫికెట్. ఎఫ్‌ఆర్‌టీఓ లెసైన్స్

సంబంధిత అనుభవం.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2012.

వివరాలకు: www.airindiaexpress.in

No comments:

Post a Comment