Saturday, 7 April 2012

శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ

దిగువ కోర్సుల్లో ప్రవేశానికి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- శాస్త్రీ(బీఏ) వయసు: 17 నుంచి 22 ఏళ్లు

- ఆచార్య(పీజీ)వయసు: 20 నుంచి 25 ఏళ్లు

- విశిష్టాచార్య(ఎంఫిల్)కనిష్ట వయోపరిమితి: 22 ఏళ్లు

- విద్యార్థి(పీహెచ్‌డీ) కనిష్ట వయోపరిమితి: 22 ఏళ్లు

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 7, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.svvedicuniversity.org  చూడొచ్చు.

No comments:

Post a Comment