వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీహ్యాండిక్యాప్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): సీట్ల సంఖ్య: 54
- బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ(బీఓటీ): 54
- బ్యాచిలర్ ఆఫ్ ప్రొస్తెటిక్స్ అండ్ ఆర్తోస్టిక్స్(బీపీఓ)
సీట్ల సంఖ్య: 31
కోర్సు కాలవ్యవధి: నాలుగున్నర ఏళ్లు.
అర్హత: కనీసం 50 శాతం(ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 45 శాతం) మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత.
వయసు: 17 నుంచి 23 ఏళ్లు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 18, 2012

No comments:
Post a Comment