బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్-2012కు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ(ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు కాలపరిమితి: మూడేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఫైనలియర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 22 ఏళ్లు. (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 25 ఏళ్లు)
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2012
ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 28, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.nchmct.org చూడొచ్చు.

No comments:
Post a Comment