Thursday, 12 April 2012

హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్‌లో ట్రైనీ పోస్టులు

హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు:
90
విభాగాలు: ఫిట్టర్
  • టర్నర్
  • మెకానిక్-మోటార్ వెహికిల్
  • ఎలక్ట్రీషియన్
  • రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్
  • మెషినిస్ట్
  • ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్
  • వెల్డర్
  • అడ్వాన్స్‌డ్ అటెండెంట్ ఆపరేటర్(ప్రాసెస్)
  • ఆఫీసర్ సెక్రటరీషిప్
  • అగ్రికల్చర్
  • నర్సింగ్ అసిస్టెంట్
  • కేటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్
అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ఒకేషనల్ సర్టిఫికెట్. అడ్వాన్స్‌డ్ అటెండెంట్ ఆపరేటర్ పోస్టులకు బీఎస్సీ(ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ).

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2012.

వివరాలకు: www.hnlonline.com/

No comments:

Post a Comment