Wednesday, 11 April 2012

సీయూ సెట్-2012

వివిధ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం కోసం దిగువ పేర్కొన్న ఏడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూ సెట్)-2012ను నిర్వహించనున్నాయి.
పాల్గొంటున్న విశ్వవిద్యాలయాలు: బీహార్, జమ్మూ, జార్ఖండ్, కాశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు.

రాష్ట్రంలో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్

దరఖాస్తులు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 17, 2012

కోర్సులు, అర్హతలు, ఇతర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.cucet.co.in చూడొచ్చు.

No comments:

Post a Comment