Wednesday, 11 April 2012

రూరల్ బ్యాంకింగ్‌లో పీజీ డిప్లొమా

రూరల్ బ్యాంకింగ్‌లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశం కోసం బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(బీఐఆర్‌డీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సీట్ల సంఖ్య: 40అర్హత: కనీసం 50 శాతం(ఎస్సీ/ఎస్టీలు 45 శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
గరిష్ట వయో పరిమితి: 25 ఏళ్లు
ఎంపిక: అకాడమిక్ పెర్ఫామెన్స్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.birdindia.org.in చూడొచ్చు.

No comments:

Post a Comment