Friday, 6 April 2012

ఐఐటీ-హైదరాబాద్‌లో పలు పోస్టులు

ఐఐటీ-హైదరాబాద్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
లైబ్రరీయన్అర్హత: లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్‌లో పీజీ. 15 ఏళ్ల అనుభవం.

అసిస్టెంట్ లైబ్రేరియన్
అర్హత: లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్‌లో పీజీ. 7 ఏళ్ల అనుభవం.

మెడికల్ ఆఫీసర్అర్హత: ఎంబీబీఎస్

టెక్నికల్ సూపరింటెండెంట్అర్హత: బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంఎస్సీ(సివిల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెటలర్జీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లేదా ఎంసీఏ .
సీనియర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్

ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్అర్హత: ఫిజికల్ ఎడ్యుకేషన్ పీజీ/డిగ్రీ. సీనియర్ పోస్టులకు 3 ఏళ్లు, ట్రైనీ పోస్టులకు ఏడాది అనుభవం ఉండాలి.

జూనియర్ టెక్నీషియన్అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా(బయోమెడికల్, బయోటెక్నాలజీ/కెమిస్ట్రీ/కెమికల్ ఇంజనీరింగ్/సివిల్/ఫిజిక్స్/
కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/మెటీరియల్/మెకానికల్)

అసిస్టెంట్ రిజిస్ట్రార్అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు 8 ఏళ్ల అనుభవం.

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్అర్హత: డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌తో ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో పరిజ్ఞానం.

స్టెనోగ్రాఫర్అర్హత: డిగ్రీతోపాటు ఇంగ్లిష్ టైపింగ్, షార్ట్‌హ్యాండ్ పరిజ్ఞానం

జూనియర్ అకౌంటెంట్అర్హత: బీకామ్‌తోపాటు రెండేళ్ల అనుభవం.

జూనియర్ లేబొరేటరీ అసిస్టెంట్అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ)

జూనియర్ అటెండెంట్అర్హత: పదో తరగతితోపాటు ఏడాది అనుభవం.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌల్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2012.

వివరాలకు: www.iith.ac.in

No comments:

Post a Comment