Friday, 6 April 2012

ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టులు

ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సబ్ ఇంజనీర్ఖాళీలు: 67
జిల్లాల వారీగా (వరంగల్-13, కరీంనగర్-5, ఖమ్మం-21, నిజామాబాద్-13, ఆదిలాబాద్-15)
అర్హత: ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా. 
జూనియర్ అసిస్టెంట్ఖాళీలు: 321
జిల్లాల వారీగా(కార్పొరేట్ ఆఫీస్-1, వరంగల్-68, కరీంనగర్-79, ఖమ్మం-44, నిజామాబాద్-72, ఆదిలాబాద్-48)
అర్హత: ఏదైనా డిగ్రీ.

వయసు: 18-36 ఏళ్లు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సబ్ ఇంజనీర్లకు: మే 10, 2012.

జూనియర్ అసిస్టెంట్: మే 3, 2012.

వివరాలకు: www.apnpdcl.in

No comments:

Post a Comment