యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్పెషలిస్ట్/జనరలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 350
రాత పరీక్ష తేదీ: జూన్ 3, 2012.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 7-25 వరకు.
వివరాలకు: www.uiic.co.in/
మొత్తం ఖాళీలు: 350
- గ్రూప్-ఎ పోస్టులకు: 60 శాతం మార్కులతో ఏసీఎస్/ఏసీడబ్ల్యూ/ఏసీఏ లేదా ఎంకామ్(60 శాతం మార్కులతో)
- గ్రూప్-బి పోస్టులకు: ఎంసీఏ/ఎంఐటీ/ఎంసీఏం లేదా బీఈ
- గ్రూప్-సి పోస్టులకు: ఎల్‌ఎల్‌బీ
- గ్రూప్-డి పోస్టులకు: బీఈ/బీటెక్
- గ్రూప్-ఇ పోస్టులకు: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ.
- గ్రూప్-ఎఫ్ పోస్టులకు: 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పీజీ.
రాత పరీక్ష తేదీ: జూన్ 3, 2012.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 7-25 వరకు.
వివరాలకు: www.uiic.co.in/
No comments:
Post a Comment