ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ (ఏపీఎఫ్‌డీ), పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ఖాళీలు: 5
అర్హత: బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/జువాలజీ/ ఫిజిక్స్/కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ జియాలజీ/ అగ్రికల్చర్‌లతో డిగ్రీ.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ఖాళీలు: 140
అర్హత: ఇంటర్/తత్సమానం.
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ఖాళీలు: 154
ఠాణాదార్
ఖాళీలు: 15
బంగ్లా వాచర్ఖాళీలు: 19
ప్లాంటేషన్ వాచర్ఖాళీలు: 2
అర్హత: పదోతరగతి/తత్సమానం.
టెక్నికల్ అసిస్టెంట్ (డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2)ఖాళీలు: 14
వయసు: 18-30 ఏళ్లు.
నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012.
వివరాలకు: WWW.forest.ap.nic.in

No comments:
Post a Comment