Friday, 6 April 2012

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎల్‌డీసీ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-బెంగళూరు, ఎల్‌డీసీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత:
 12వ తరగతి/తత్సమానం. టైపింగ్/కంప్యూటర్ నాలెడ్జ్.
వయసు: 18-27 ఏళ్లు.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2012.

వివరాలకు: http://iwst.icfre.gov.in

No comments:

Post a Comment