Friday, 6 April 2012

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఓబీసీ అభ్యర్థులకు పలు పోస్టులు

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్-న్యూఢిల్లీ, పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులు ఉద్దేశించినవి.
సీనియర్ మేజర్ఖాళీలు: 4

డిప్యూటీ మేనేజర్
ఖాళీలు: 3 

మేనేజర్ఖాళీలు: 2

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012.

వివరాలకు: www.recruitment.eil.co.in

No comments:

Post a Comment