ఇండియన్ నేవీ, అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ ఎంఆర్ (మ్యూజిక్) పోస్టుల భర్తీకి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: పదో తరగతి. సంబంధిత సంగీత వాయిద్యాలపై పరిజ్ఞానం ఉండాలి. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: అక్టోబర్ 1, 1991-సెప్టెంబర్ 30, 1995 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2012.
వివరాలకు: www.nausenabharti.nic.in/

No comments:
Post a Comment