ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, మెదక్ జిల్లా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల( ఏఈఓ(గ్రేడ్-2)) పోస్టులకు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 25అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా బీఎస్సీ (డ్రైల్యాండ్ అగ్రికల్చర్) లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్/ప్లాంట్ ప్రొటెక్షన్ సీడీ
టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్.
వయసు: జూలై 1, 2012 నాటికి 35 ఏళ్లు.
దరఖాస్తు: నిర్దేశిత ఫార్మాట్లో పూర్తి చేసిన దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఏప్రిల్ 16, 2012లోగా జాయింట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, సంగారెడ్డి కార్యాలయంలో అందజేయాలి.
పూర్తి వివరాలను మెదక్ జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం నుంచి పొందొచ్చు.

No comments:
Post a Comment