Friday, 6 April 2012

నవోదయ విద్యాలయ సమితి-టీచింగ్ పోస్టులు

నవోదయ విద్యాలయ సమితి, దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

లైబ్రేరియన్ఖాళీలు: 40 (హైదరాబార్ రీజియన్‌లో- 4)
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పీజీ లేదా ఏదైనా డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా ఉండాలి.

మ్యూజిక్ టీచర్పోస్టులు: 42 (హైదరాబార్ రీజియన్‌లో- 8)
అర్హత: మ్యూజిక్‌లో ఐదేళ్ల డిగ్రీ/పీజీ లేదా డిగ్రీ(మ్యూజిక్)తోపాటు బీఎడ్ ఉండాలి.

ఆర్ట్
పోస్టులు: 
59
అర్హత: ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా/పీజీ.

పీఈటీ 
ఖాళీలు:
 121(పురుషులు-47, మహిళలు-74-హైదరాబాద్ రీజియన్‌లో మహిళలు-9, పురుషులు-4)
అర్హత: డిగ్రీతోపాటు బీపీఎడ్/డీపీఎడ్.

రీజినల్ లాంగ్వేజ్ టీచర్స్ఖాళీలు: 270 (తెలుగు - 11)
అర్హత: సంబంధిత లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా డిగ్రీతోపాటు బీఎడ్.
వయసు: 35 ఏళ్లు.

దరఖాస్తు: 
వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
ఏప్రిల్ 22, 2012.

వివరాలకు: www.navodaya.nic.in

No comments:

Post a Comment